హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smartphones: మేడ్ ఇన్ చైనా ఫోన్లు వద్దా? నాన్ చైనీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... ధర రూ.10,000 లోపే

Smartphones: మేడ్ ఇన్ చైనా ఫోన్లు వద్దా? నాన్ చైనీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... ధర రూ.10,000 లోపే

Non chinese smartphones | ఇండియా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి యాంటీ చైనా సెంటిమెంట్ పెరిగిపోతోంది. చైనా యాప్స్, ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలన్న వాదన తెరపైకి వస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం పలు చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. ఇండియాలో చైనా స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. చైనా కంపెనీలు మాత్రమే కాదు... నాన్ చైనీస్ కంపెనీలు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేశాయి. మీరు రూ.10,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే 2020 లో రిలీజైన 5 మోడల్స్ ఇవే.

Top Stories