హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smart TV Offers: బిగ్ డిస్కౌంట్.. రూ.25,000 స్మార్ట్‌టీవీని రూ.8 వేలకే కొనండి!

Smart TV Offers: బిగ్ డిస్కౌంట్.. రూ.25,000 స్మార్ట్‌టీవీని రూ.8 వేలకే కొనండి!

Xiaomi Diwali Sale | ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అందరికీ తెలుసు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి ఆఫర్లతో ఊదరగొట్టేస్తున్నాయి. అయితే వీటికి పోటీగా షావోమి కూడా సూపర్ డీల్స్ అందుబాటులోకి తెచ్చింది.