హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Free Offer: రూ.4,999 విలువైన స్మార్ట్ స్పీకర్ ఉచితం... ఈ ఫోన్ కొనేవారికి ఆఫర్

Free Offer: రూ.4,999 విలువైన స్మార్ట్ స్పీకర్ ఉచితం... ఈ ఫోన్ కొనేవారికి ఆఫర్

Free Offer | దసరా సేల్ సందర్భంగా కంపెనీలు పోటాపోటీగా ఆఫర్స్ ఇస్తున్నాయి. మొబైల్స్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. దివాళీ విత్ ఎంఐ (Diwali With Mi) సేల్ సందర్భంగా షావోమీ ఫ్రీ ఆఫర్ ప్రకటించింది. ఓ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రూ.4,999 విలువైన స్మార్ట్ స్పీకర్ ఉచితం లభిస్తుంది.

Top Stories