ఈ స్మార్ట్ స్టిక్ ద్వారా జీ5, డుకబే, వాచో, హంగామా ప్లే, ఈరోస్ నౌ వంటి పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూడొచ్చు. ఇంట్లో 4 ఎంబీపీఎస్ లేదా అంత కన్నా ఎక్కువ స్పీడ్తో నెట్ ఉంటే టీవీ బాగా చూడొచ్చు. కాగా ఓటీటీ యాప్స్ ఉచితం కాదు. అందువల్ల వీటి యాక్సెస్ కావాలంటే మాత్రం అదనంగా డబ్బులు పెట్టుకోవాల్సిందే.