Realme X: రియల్మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?
Realme X: రియల్మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?
Realme X | రియల్మీ ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న 'రియల్మీ ఎక్స్' స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేసింది. ఈ ఫోన్ కొంతకాలం క్రితమే చైనాలో లాంఛైంది. సోమవారం రియల్మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో అధికారికంగా రిలీజ్ చేసింది రియల్మీ. ఆ ఫోన్ ఎలా ఉందో చూడండి.
2. రెడ్మీ నోట్ 7 ప్రో, వివో జెడ్1 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎం40 స్మార్ట్ఫోన్లతో పాటు త్వరలో రిలీజ్ కాబోయే రెడ్మీ కే20 మోడల్‌కు రియల్మీ ఎక్స్ గట్టి పోటీ ఇస్తుందని అంచనా. (image: @realmemobiles/twitter)
3/ 9
3. రియల్మీ ఎక్స్ ఫోన్‌ను 4జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ చేసింది. రియల్మీ ఎక్స్ ప్రారంభ ధర రూ.16,999. హైఎండ్ ధర రూ.19,999. ఇదే వేరియంట్‌తో స్పైడర్ మ్యాన్ ఎడిషన్‌ని కూడా లాంఛ్ చేసింది. ధర రూ.20,999. (image: @realmemobiles/twitter)
4/ 9
4. రియల్మీ ఎక్స్ సేల్ జూలై 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్స్‌లో మొదలవుతుంది. జూలై 18న రాత్రి 8 గంటలకు 'హేట్-టు-వెయిట్' సేల్ నిర్వహించనుంది రియల్మీ. ఈ సేల్ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. (image: @realmemobiles/twitter)
5/ 9
5. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. రియల్మీ ఎక్స్ కొన్నవారికి రూ.750 విలువైన పేటీఎం ఫస్ట్ మెంబర్షిప్ లభిస్తుంది. (image: @realmemobiles/twitter)
6/ 9
6. రియల్మీ ఎక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సాంసంగ్ అమొలెడ్ డిస్ప్లే, 1,080 x 2,340 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండటం ప్రత్యేకత. (image: @realmemobiles/twitter)
7/ 9
7. రియల్మీ ఎక్స్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 710 కాగా రియర్ కెమెరా 48+5 మెగాపిక్సెల్, ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. (image: @realmemobiles/twitter)
8/ 9
8. రియల్మీ ఎక్స్ బ్యాటరీ: 3,765 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9 పై + కలర్ ఓఎస్ 6.0. (image: @realmemobiles/twitter)