OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?

OPPO Reno 10 X Zoom | డీఎస్ఎల్ఆర్ కెమెరా స్థాయిలో ఫోటోలు తీసే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? చీకట్లో దూరం నుంచైనా క్లారిటీతో ఫోటోలు తీయాలనుకుంటున్నారా? ఇక మీరేం ఆలోచించాల్సిన అసరం లేదు. 10X జూమ్‌తో ఫోటోలు తీయగల 'ఒప్పో రెనో' రిలీజైంది. అసలు 'ఒప్పో రెనో' ఎందుకు కొనాలి? 8 కారణాలివే తెలుసుకోండి.