1. ఇండియాకు వన్‌ప్లస్ 7 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. (image: Oneplus)
2. వన్‌ప్లస్ 7 ప్రో డిస్ప్లే 6.67 అంగుళాల క్యూహెచ్డీ+, 3120x1440 పిక్సెల్స్. (image: Moneycontrol)
3. వన్‌ప్లస్ 7 ప్రోలో మూడు వేరియంట్లు ఉన్నాయి. 6 జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లను రిలీజ్ చేసింది కంపెనీ. (image: Moneycontrol)
4. వన్‌ప్లస్ 7 ప్రో ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 855. రియర్ కెమెరా 48+16+8 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Amazon)
5. వన్‌ప్లస్ 7 ప్రో బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Moneycontrol)
6. వన్‌ప్లస్ 7 ప్రో నెబ్యులా బ్లూ, ఆల్మండ్, మిర్రర్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది. 6 జీబీ+128జీబీ ధర రూ.48,999 కాగా 8జీబీ+256జీబీ ధర రూ.52,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ+256జీబీ ధర రూ.57,999. (image: Amazon)
7. వన్‌ప్లస్ 7 డిస్ప్లే 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 1080x2340 పిక్సెల్స్. (image: Moneycontrol)
8. వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ 6 జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్లలో లభిస్తుంది. (image: Moneycontrol)
9. వన్‌ప్లస్ 7 ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 855. రియర్ కెమెరా 48+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. (image: Moneycontrol)
10. వన్‌ప్లస్ 7 బ్యాటరీ 4,150 ఎంఏహెచ్. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Moneycontrol)
11. వన్‌ప్లస్ 7 మిర్రర్ గ్రే, రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. 6 జీబీ+128జీబీ ధర రూ.32,999 కాగా 8జీబీ+256జీబీ ధర రూ.37,999. (image: Amazon)
12. వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ఆండ్రాయిడ్ 9 పై+ఆక్సిజన్ ఓఎస్‌తో పనిచేస్తాయి. (image: Amazon)
13. భారతదేశంలో అమెజాన్ ఎక్స్‌క్లూజీవ్ పార్ట్నర్. వన్‌ప్లస్ 7 ప్రో నెబ్యులా మిర్రర్ గ్రే కలర్ స్మార్ట్‌ఫోన్ సేల్ అమెజాన్‌లో మే 17న ప్రారంభమవుతుంది. నెబ్యులా బ్లూ కలర్ మే 25 నుంచి అందుబాటులో ఉంటుంది. (image: tech2)
14. అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్ వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ఈ ఫోన్లు కొనొచ్చు. అమెజాన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులపై కొన్నవారికి రూ.2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో పాటు జియో నుంచి రూ.9,300 విలువైన బెనిఫిట్స్ ఉన్నాయి. (image: Oneplus)