2. ఈ ఏడాది ప్రారంభం నుంచి 'రెడ్మీ 7' సిరీస్ ఫోన్లు ఇండియాలో వరుసగా లాంఛ్ చేస్తోంది షావోమీ. ఇప్పటికే రెడ్మీ 7, రెడ్మీ నోట్ 7 ప్రో, రెడ్మీ 7ఎస్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. ఇప్పుడు అదే సిరీస్లో తక్కువ బడ్జెట్లో రెడ్మీ 7ఏ తీసుకొచ్చింది. (image: Xiaomi)