Indian Air Force: బ్యాటిల్ గేమ్ రిలీజ్ చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

Indian Air Force A Cut Above game | వీడియో గేమ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైట్ బ్యాటిల్ సిమ్యులేటర్ గేమ్ రిలీజ్ చేసింది. ఆ గేమ్ విశేషాలు తెలుసుకోండి.