10. హువావే వై9 ప్రైమ్ స్మార్ట్ఫోన్ సేల్ Amazon.in వెబ్సైట్లో ఆగస్ట్ 7న మొదలవుతుంది. అమెజాన్ పే నుంచి పేమెంట్ చేస్తే రూ.500, ఎస్బీఐ కార్డు నుంచి పేమెంట్ చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. ఎక్స్ఛేంజ్లో ఈ ఫోన్ కొంటే అదనంగా రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. (image: Huawei)