8. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ ఫోన్ కొన్నవారికి వొడాఫోన్, ఐడియా యూజర్లకు రూ.3,750 విలువైన రీఛార్జ్ కూపన్స్ లభిస్తాయి. మైవొడాఫోన్ లేదా మైఐడియా యాప్ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. 18 నెలల పాటు రోజుకు 0.5 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తుంది. (image: HTC India)