Debit Card EMI: మీ డెబిట్ కార్డ్‌లో ఈఎంఐ ఫెసిలిటీ ఉందా..? అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి

ఇటీవ‌లే దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'డెబిట్ కార్డ్ ఈఎంఐ ఫెసిలిటీ' (Debit Card EMI Facility)పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రారంభించింది. అంతే కాకుండా ఇప్ప‌టికే ప‌లు బ్యాంక్‌లు డెబిట్ కార్డ్‌కు ఈఎంఐ ఫెసిలిటీని ఇస్తున్నాయి. దీంతో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ క్రెడిట్ కార్డుదారుల‌కే కాదు. డెబిట్ కార్డు వారికి అవ‌స‌ర‌మే.. ఈ నేప‌థ్యంలో డెబిట్ ఈఎంఐ వినియోగించే వినియోగ‌దారులు పాటించాల్సిన కొన్ని టిప్స్ తెలుసుకొందాం.