Amazon Deal of the Day: అమెజాన్ డీల్ ఆఫ్ ది డే.. ఈ స్మార్ట్ వాచ్ పై 78 శాతం డిస్కౌంట్.. కేవలం 1,699కే..
Amazon Deal of the Day: అమెజాన్ డీల్ ఆఫ్ ది డే.. ఈ స్మార్ట్ వాచ్ పై 78 శాతం డిస్కౌంట్.. కేవలం 1,699కే..
స్మార్ట్ వాచ్ లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. ఈ రోజు డీల్ ఆఫ్ ది డే కింద బోట్ స్మార్ట్ వాచ్ పై ఏకంగా 78 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మారిన పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది స్మార్ట్ వాచ్ లను వినియోగిస్తున్నారు. డాక్టర్లు కూడా బీపీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి స్మార్ట్ వాచ్ లను వాడాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
దీంతో ఇటీవల కాలంలో చాలా మంది చేతులకు స్మార్ట్ వాచ్ లు కనిపిస్తున్నాయి. అయితే.. స్మార్ట్ వాచ్ లు అనగానే ధర వేలల్లో ఉంటుందని అనేక మంది భావిస్తూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే.. చాలా తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు స్మార్ట్ వాచ్ లపై బెస్ట్ ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా అమెజాన్ బోట్ స్మార్ట్ వాచ్ లను అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
boAt Wave Call Smart Watchపై ఈ రోజు అమెజాన్ డీల్ ఆఫ్ ది డే కింద బెస్ట్ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ వాచ్ అసలు ధర రూ.7,990 కాగా.. డీల్ ఆఫ్ ది డే కింద ఏకంగా 79 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
దీంతో ఎవరైనా ఈ వాచ్ ను 6,291 తగ్గింపుతో కేవలం రూ.1,699కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 1.69 అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
యాక్టీవ్ బ్లాక్ కలర్ ను కలిగి ఉంటుంది. 150+ Watch Faces, Multi-Sport Modes,HR,SpO2, IP68 తదితర ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)