వీటిలో మొదటిది టిండర్. అదేవిధంగా.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డేటింగ్ యాప్‌లలో బంబుల్ , ట్రూలీ మ్యాడ్లీ డేటింగ్ యాప్‌లు ఉన్నాయి. అంతే కాకుండా డేటింగ్ కోసం ప్రత్యేక సదుపాయాన్ని కూడా ఫేస్బుక్ ప్రారంభించింది. HiHi, Happn, Dil-Mil, aisle, Match.com, OkCupid, Hinge, Badoo, Flip, Coffee Meets Bagel వంటి డేటింగ్ యాప్‌లను యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)