Home » photogallery » technology »

DANGER APPS UNINSTALL THESE 7 APPS FROM YOUR SMARTPHONE WHICH MAY CAUSE BIG DAMAGE NS

Smart Phone Danger Apps: ఈ 7 డేంజర్ యాప్స్ మీ ఫోన్లో ఉన్నాయా? అయితే.. వెంటనే అన్ ఇన్‌‌స్టాల్ చేయండి..

Uninstall Apps: ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో వందలాది కొత్త కొత్త యాప్ లు పుట్టుకువస్తున్నాయి. ఇందులో మన శ్రమను తగ్గించి అనేక సేవలను సులభతరం చేసే యాప్ లు కొన్ని అయితే.. మనకు ఇబ్బందులు తెచ్చిపెట్టే యాప్ లు సైతం ఉన్నాయి. అలాంటి 7 యాప్ ల వివరాలు మీకోసం..