Home » photogallery » technology »

CYBER SECURITY RESEARCHERS FOUND 8 MALICIOUS APPS ON GOOGLE PLAYSTORE USERS MUST DELETE THESE APPS IMMEDIATELY SS

Android Apps: వెంటనే ఈ 8 యాప్స్ డిలిట్ చేయండి... లేకపోతే మీ అకౌంట్ ఖాళీ

Android Apps | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారికి అలర్ట్. ఆండ్రాయిడ్ యూజర్ల అకౌంట్లు ఖాళీ చేస్తున్న డేంజరస్ యాప్స్ (Dangerous Apps) మళ్లీ బయటపడ్డాయి. సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరో 8 యాప్స్ జాబితా విడుదల చేశారు. మీరు ఈ యాప్స్ ఉపయోగిస్తున్నట్టైతే వాటిని వెంటనే డిలిట్ చేయాలి.