గూగుల్ 2 స్టెప్ వెరిఫికేషన్, గూగుల్ 2 స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్స్, గూగుల్ 2 స్టెప్ ఆథెంటికేషన్, గూగుల్ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, గూగుల్ సేఫ్టీ టిప్స్, గూగుల్ సెక్యూరిటీ సెట్టింగ్స్" width="1200" height="800" /> 1. గూగుల్ క్రోమ్ మొజిల్లా ఫైర్ఫాక్స్ వంటి ఇంటర్నెట్ బ్రౌజర్ల(Internet Browser) ద్వారా మనం వేగంగా వెబ్సైట్లను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇందుకు ఈ బ్రౌజర్లు యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ స్టోర్ చేస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆండ్రాయిడ్ మాల్వేర్ యాప్స్" width="875" height="583" /> 2. కొన్నిసార్లు ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు(Cyber) చేజిక్కించుకుంటే.. యూజర్ ప్రమాదంలో పడినట్లే. ఈ నేపథ్యంలో వెబ్ బ్రౌజర్లలో లాగిన్ వివరాలు స్టోర్ చేయడం ఎంతవరకు సురక్షితమనే వివరాలు తెలుసుకుందాం. పాస్వర్డ్(Password) చికాకు లేకుండా ఉండేందుకు లాగిన్(Login) వివరాలను గూగూల్, ఇతర ప్లాట్‌ఫాంలు తమ సర్వర్లలో మీ లాగిన్ వివరాలు నిక్షిప్తం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ సందర్భంలో మీ యూజర్ నేమ్(User Name), పాస్‌వర్డ్‌ను ఒక సీక్రెట్ కీతో క్రోమ్ ఎన్‌క్రిప్ట్ (Encrypt) చేస్తుందని, అది కేవలం మీ డివైజ్‌కు మాత్రమే తెలుస్తుందని గూగుల్ చెబుతోంది. గూగుల్ సర్వర్లలో డేటా స్టోర్(Data Store) కావడానికి ముందే ఇది జరుగుతుంది కాబట్టి గూగుల్ సహ ఇతరులెవరికి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలిసే అవకాశం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకుంటే హ్యాక్ అయ్యే ప్రమాదం..
గూగుల్ అకౌంట్లోని పాస్వర్డ్ మేనేజర్ సెక్షన్ చూస్తే.. మీ ఐడీ లేదా పాస్‌వర్డ్‌తో దాన్ని యాక్సెస్ చేయలేరనే విషయం అర్థమవుతుంది. ముందు మీ Gmail అకౌంట్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది, ఆ తర్వాత మాత్రమే మీరు మీ వివరాలు పరిశీలించగలుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీ పాస్‌వర్డ్‌ను మీరు లేదా ఏదైనా బ్రౌజర్ యాక్సెస్ చేస్తే, దీని గురించి గూగుల్ మీకు ఎటువంటి అలర్ట్ పంపించదు. కానీ అన్ని పాస్‌వర్డ్స్‌కు ఒకేసారి యాక్సెస్ దొరకదు. మీ Facebook యూజర్ నేమ్, పాస్వర్డ్ చెక్ చేయాలనుకుంటే, ఈ విభాగంలో Gmail పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐడీ, పాస్వర్డ్ కాపాడుకునేందుకు సెక్యూరిటీ PIN ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా లేదు. మీ డేటా సురక్షితమని ఫైర్ఫాక్స్ చెబుతున్నాఅది అంత సురక్షితమేమీ కాదు. ఎవరైనా సరే మీ ల్యాప్‌టాప్‌ను సులభంగా ఒపెన్ చేయవచ్చు లేదా హ్యాక్ చేసి Settings > Privacy & Security > Logins & passwords నుంచి సునాయాసంగా మీ లాగిన్ వివరాలు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)