Home » photogallery » technology »

CYBER SECURITY DOING DIGITAL TRANSACTIONS FOLLOW THESE TIPS TO AVOID BEING AFFECTED BY ONLINE SCAMS EVK

Cyber Security: డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా.. ఆన్‌లైన్‌ మోసాల బారిన ప‌డ‌కుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Cyber Security | ఇటీవల కాలంలో డిజిటల్‌ ట్రాన్సాక్షన్లు(Digital Transactions) పెరిగిపోయాయి. అన్ని రంగాల్లోనూ డిజిటల్‌ సేవలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌ వేదికగా సైబర్‌ నేరగాళ్లు వల పన్నుతున్నారు. సమాచారం దొంగిలించడం(Data Theft), సేకరించడంతో పాటు హ్యాకింగ్‌కు(Hacking) కూడా పాల్పడుతున్నారు.