1. ఇప్పుడంతా డిజిటల్ యుగంలా మారిపోయింది. డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వాలు కూడా ప్రొత్సహిస్తుండటంతో.. స్మార్ట్ ఫోన్ ద్వారా లావాదేవీలు జరిగిపోతున్నాయి. అనేక బ్యాంకులు తమ యాప్స్‌ను ప్రవేశపెట్టి.. లావాదేవీలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇదే అవకాశంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
మొబైల్ నెంబర్లు, లైఫ్ స్టైల్ న్యూస్" width="1600" height="1600" /> 2. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి కస్టమర్ల అకౌంట్లలోని డబ్బులను దోచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వినియోగదారులు సైతం అజాగ్రత్తగా, అవగాహన లేకుండా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగించడం వారికి కలిసొస్తుంది. కొందరు వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు ఫేక్ బ్యాంకింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఎస్బీఐ అలర్ట్, సైబర్ మోసాలు, సైబర్ నేరాలు, యూపీఐ మోసాలు, యూపీఐ ఛీటింగ్, బ్యాంకింగ్ మోసాలు" width="1200" height="800" /> 3. అచ్చం ఒరిజినల్ యాప్స్‌గా ఉండే యాప్స్‌ను తయారు చేసి వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. అందుకే ఒరిజినల్ యాప్స్‌ను గుర్తించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
గూగుల్ మ్యాప్స్, గూగుల్ యాప్స్, తెలుగు న్యూస్, తెలుగు వార్తలు, యూట్యూబ్" width="1200" height="800" /> 5. నకిలీ బ్యాంకింగ్ యాప్స్ మీ ఫోన్ బ్యాటరీ తొందరగా డౌన్ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ మీరు వాడుతున్నది కొత్త ఫోన్ అయివుండి.. బ్యాటరీ తొందరగా డౌన్ అయితే.. అందులో వైరస్ ఉన్నట్టు గుర్తించాలి.(ప్రతీకాత్మక చిత్రం)