1. మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్‌లో డేంజరస్ మాల్వేర్ (Dangerous Malware) బయటపడింది. వేలాది కంప్యూటర్లపై ఈ మాల్వేర్ ప్రభావం చూపిస్తోంది. యూజర్ల సోషల్ మీడియా జీవితాల్లోకి చొచ్చుకొని వెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లకు ఈ మాల్వేర్ ఓ తలనొప్పిగా మారింది. చెక్ పాయింట్ రీసెర్చ్ ఈ మాల్వేర్ను గుర్తించింది. (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంకు ఖాతా, ట్రూత్ ఆర్ డేర్," width="875" height="583" /> 2. చెక్ పాయింట్ రీసెర్చ్ గుర్తించిన ఈ మాల్వేర్ పేరు ఎలక్ట్రాన్ బాట్. టెంపుల్ రన్, సబ్వే సర్ఫర్ లాంటి పాపులర్ గేమ్స్‌లో ఈ మాల్వేర్ బయటపడింది. ఈ మాల్వేర్ సోషల్ మీడియా అకౌంట్లను తన కంట్రోల్ లోకి తీసుకుంటోంది. ఇప్పటికే 5,000 మందికి పైగా బాధితులు ఈ మాల్వేర్ బారినపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్స్, మొబైల్ వీడియో గేమ్స్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ తాజా వార్తలు, వార్తలు, జిల్లా వార్తలు, free fire game play online, free fire game in windows, free fire game free fire game, free fire game video, free fire game online download," width="1600" height="1600" /> 3. ఎలక్ట్రాన్ బాట్ మాల్వేర్ (Electron Bot Malware) 5,000 పైగా కంప్యూటర్లపై ప్రభావం చూపించింది. ఇది ఒక్కసారి కంప్యూటర్‌పై దాడి చేసిందంటే ఆ కంప్యూటర్లో ఉపయోగించిన ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ తస్కరిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంతేకాదు... యాడ్ క్లిక్కర్ లాగా ఈ మాల్వేర్ పనిచేస్తుంది. అంటే యూజర్ల ప్రమేయం లేకుండా యాడ్స్‌ని క్లిక్ చేస్తూ ఉంటుంది. చిన్నచిన్న వెబ్సైట్స్లోని యాడ్స్‌ని క్లిక్ చేస్తూ యాడ్ రెవెన్యూని జనరేట్ చేసేలా ఈ మాల్వేర్ పనిచేస్తుంది. మరోవైపు సోషల్ మీడియా అకౌంట్స్‌ని చేజిక్కించుకుంటుంది కాబట్టి ఫేక్ యాప్స్‌ని, వెబ్‌సైట్స్‌ని కూడా ప్రమోట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. యూజర్ల బ్రౌజింగ్ ప్రవర్తనను అనుకరిస్తూ, వెబ్సైట్ ప్రొటెక్షన్స్ని తప్పించుకోగలదు. అటాకర్స్ సర్వర్ నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో జావాస్క్రిప్ట్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత మాల్వేర్ డౌన్లోడ్ అయి ఇన్స్టాల్ కూడా అవుతుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఆల్బమ్ బై ఫోటోస్ పేరుతో ఈ మాల్వేర్ దాగి ఉన్నట్టు చెక్ పాయింట్ వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం).