హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

WhatsApp Scam: వాట్సప్‌లో కొత్త స్కామ్... మోసపోకుండా ఇలా జాగ్రత్తపడండి

WhatsApp Scam: వాట్సప్‌లో కొత్త స్కామ్... మోసపోకుండా ఇలా జాగ్రత్తపడండి

WhatsApp Scam | వాట్సప్ యూజర్లను దోచుకోవడానికి కొత్తకొత్త స్కామ్స్ బయటపడుతున్నాయి. తాజాగా మరో స్కామ్ కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌తో యూజర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

Top Stories