స్మార్ట్‌ఫోన్ టిప్స్, ఆండ్రాయిడ్ టిప్స్, సైబర్ మోసాలు, సైబర్ నేరాలు, ఫైండ్ మై డివైజ్" width="1200" height="800" /> 4. అక్కడ నొక్కగానే ఆ యూపీఐ అడ్రస్‌కు నగదు సెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో తప్పుడు నంబర్లు, వెబ్సైట్ అడ్రస్సులను ప్రచారం చేస్తారు. ఎవరైనా నమ్మి బ్యాంకువే అనుకొని సంప్రదిస్తే అంతే సంగతులు. (ప్రతీకాత్మక చిత్రం)
5. గతేడాది రిపోర్టుల మేరకు ఎక్కువ సైబర్ నేరాలు నెలలోని రెండు, నాలుగో శుక్రవారాల్లో జరిగాయి. మొబైల్ యాప్‌ల ద్వారానే ఎక్కవుగా ప్రజలను మోసం చేశారు. కంప్యూటర్లను వినియోగిస్తే సులువుగా ఎక్కడి నుంచి చేశారో తెలుసుకొనే అవకాశం ఉంది. పని అయిన వెంటనే ఫోన్‌ను పక్కన పడేయవచ్చు, తక్కువ ధరలో కూడా దొరుకుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
గుంటూరు న్యూస్" width="1200" height="800" /> 7. బ్యాంకులు ఎప్పుడూ మిమ్మల్ని వివరాలు అడగవని, ఎవరైనా అడిగితే బ్యాంకు దృష్టికి తీసుకురావాలని అప్రమత్తం చేస్తున్నాయి. తెలియని ఈమెయిల్‌ను ఓపెన్ చేయవద్దని అందులోని లింక్‌ను క్లిక్ చేయకూడదని, ఎక్కడా వివరాలు నమోదు చేయకూడదని తెలుపుతోంది. అధికారిక యాప్ అయితేనే ఇన్స్టాల్ చేయాలని, ఎలాంటి ఆఫర్లను నమ్మి యాప్‌లు డౌన్లోడ్ చేయకూడదని హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)