ఫోన్లో 5G, 4G LET, Wi-Fi 6, బ్లూటూత్ V5.2, GPS / A-GPS మరియు NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ కల్పిస్తున్న ఆఫర్లను తీసేస్తే.. బ్యాంక్ ఆఫర్లను కలుపుకొని మరో మూడు వేల వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 34,400 కు కొనుగోలు చేయవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)