క్రాంప్టన్ ఫ్యాన్.. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్.. కరెంటు ఆదా.. EMIలో రూ.143కే పొందండి
క్రాంప్టన్ ఫ్యాన్.. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్.. కరెంటు ఆదా.. EMIలో రూ.143కే పొందండి
బ్రాండెడ్ ఫ్యాన్ కావాలి, అది తక్కువ రేటు ఉండాలి.. బాగా తిరగాలి కానీ కరెంటు బాగా ఆదా చెయ్యాలి.. EMIలో లభించాలి అనుకుంటున్నారా... అయితే.. ఈ ఫ్యాన్ మీకు కరెక్టుగా సెట్ అవ్వగలదు. పరిశీలించండి. (All Images credit - https://www.amazon.in/Crompton-Energion-HS-Opal-White/dp/B082W5VT7R)
ఇది క్రాంప్టన్ గ్రీవ్స్ (Crompton Greaves) కంపెనీ తయారుచేసిన Energion HS 1200 mm (48 అంగుళాలు) ఫ్యాన్. దీనికి 5 స్టార్ రేటింగ్ ఉండటం వల్ల కరెంటును బాగా ఆదా చేసింది. పైగా.. దీనికి BLDC మోటర్ ఉండటం వల్ల ఇది చాలా వేగంగా తిరగడం ప్లస్ పాయింట్. ఇక ఈ ఫ్యాన్‌తో రిమోట్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు.
2/ 18
ఈ ఫ్యాన్‌ని మనం ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. ఎందుకంటే.. దీని ఫీచర్స్ చాలా బాగున్నాయి. రేటు చాలా తక్కువగానే ఉంది. అదీకాక.. కరెంటు ఆదా వల్ల.. బిల్లు తక్కువగా వస్తుంది.
3/ 18
ఈ సీలింగ్ ఫ్యాన్ బరువు 5 కేజీల 290 గ్రాములు. దీని డైమెన్షన్స్ చూస్తే.. ఎత్తు 25.6 సెంటీమీటర్లు ఉంది, వెడల్పు 23.6 సెంటీమీటర్లు ఉంది. వెడల్పు 23.6 సెంటీమీటర్లు ఉంది.
4/ 18
ఈ ప్యాన్ పెద్ద గదులకు చాలా బాగుంటుంది. ఎందుకంటే.. గాలి చాలా దూరం విస్తారంగా వస్తుందని తెలిపారు. బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిడ్స్ రూమ్, కిచెన్, ఆఫీస్‌లోకి ఇది చాలా బాగుంటుందని తెలిపారు.
5/ 18
ఇది BLDC మోటర్తో వచ్చిన ఫ్యాన్. ఈ మోటర్‌కి 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. అందువల్ల సంవత్సరానికి ఈ ఫ్యాన్ రూ.1500 కరెంటును ఆదా చేస్తుందని తెలిపారు. 4 ఫ్యాన్లు వాడితే.. సంవత్సరానికి రూ.6000 కరెంటు ఆదా అవుతుందని తెలిపారు.
6/ 18
తమ ఉత్పత్తుల్లో ఇదే అత్యంత ఎక్కువగా కరెంటును ఆదా చేస్తున్న ఫ్యాన్ అని కంపెనీ తెలిపింది. ఇందుకు కారణం BLDC టెక్నాలజీ అని వివరించింది.
7/ 18
ఈ ఫ్యాన్‌కి 5 స్పీడ్స్ ఉన్నాయి. నాయిస్ లెవెల్ 73dB ఉంది. అంటే.. ఈ ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరిగేటప్పుడు కొంత శబ్దం వస్తుంది. కానీ ఆ శబ్దం కిందవరకూ రాకపోవచ్చు.
8/ 18
సాధారణ ఫ్యాన్లతో పోల్చితే.. ఈ ఫ్యాన్ 50 శాతం తక్కువగా కరెంటును వాడుకుంటుందని కంపెనీ తెలిపింది.
9/ 18
ఈ ఫ్యాన్ తక్కువలో తక్కువగా 6 W కరెంటును వాడుకుంటుంది. గరిష్టంగా 35 W వాడుకుంటుంది.
10/ 18
ఈ ఫ్యాన్ స్పీడ్ చూస్తే.. నిమిషానికి 370 సార్లు తిరుగుతుంది. గాలి డెలివరీ 220 CMMగా ఉంది. ఆపరేటింగ్ ఓల్టేజ్ చూస్తే 90 V నుంచి 300 V ఉంది.
11/ 18
ఈ ఫ్యాన్‌తో క్రాంప్టన్ కంపెనీ నుంచి 5 సంవత్సరాల వారంటీ ఉంది. కొన్న తేదీ నుంచి ఈ వారంటీ ఐదేళ్లు ఉంటుంది.
12/ 18
ఈ ప్రొడక్టుతో.. 1 మోటర్ బ్లేడ్ సెట్, 1 డౌన్ రాడ్, 1 షాకిల్ అసెంబ్లీ కిట్, 2 కానోపీలు, రిమోట్ కంట్రోల్, ప్రొడక్ట్ మాన్యువల్ ఇస్తారు.
13/ 18
ఈ ఫ్యాన్‌తో రిమోట్ కూడా ఇస్తున్నారు. రిమోట్‌ని వాడేటప్పుడు దాన్ని ఫ్యాన్ వైపు ఉంచాల్సిన పని లేదు. ఎక్కడి నుంచేనా ఆపరేట్ చెయ్యవచ్చని తెలిపారు.
14/ 18
ఈ ఫ్యాన్‌ను అల్యూమినియం మెటీరియల్‌తో తయారుచేసినట్లు తెలిపారు.
15/ 18
ఈ ఫ్యాన్ అసలు ధర రూ.5,849 కాగా... అమెజాన్‌లో దీనిపై 49 శాతం డిస్కౌంట్ ఇచ్చి రూ.2,999కి అమ్ముతున్నారు. EMI రూ.143 నుంచి ప్రారంభమవుతోంది.
16/ 18
ఈ ఫ్యాన్‌ని రూ.2999కి కొంటే.. రెండేళ్ల పాటూ వాడితే... వాళ్లు చెప్పినట్లు సంవత్సరానికి రూ.1500 చొప్పున రెండేళ్లలో రూ.3000 ఆదా అయితే.. అప్పుడు ఈ ఫ్యాన్‌ని ఫ్రీగానే పొందినట్లు అవుతుంది.
17/ 18
ఈ ఫ్యాన్‌కి 3.9/5 రేటింగ్ ఉంది. ఇప్పటికే 6,500 మందికి పైగా కొన్నారు. చాలా మంది ఈ ఫ్యాన్ నచ్చిందని రివ్యూ ఇస్తున్నారు.
18/ 18
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.