అయితే ఈ స్మార్ట్ టీవీపై ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేవు. ఎందుకంటే ఇప్పటికే ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. అందువల్లనే ఇతర ఆఫర్లే ఏమీ లేవని చెప్పుకోవచ్చు. నేరుగా సగం కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీలో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది. అందుకే స్మార్ట్ టీవీ కొనే వారు ఈ ఆప్షన్ను ఒకసారి పరిశీలించొచ్చు.