కాగా ఈ వాషింగ్ మెషీన్లో 7.5 కేజీ సామర్థ్యం, టాప్ లోడ్, ఫుల్లీ ఆటోమెటిక్, బీఈఈ 5 స్టార్ రేటింగ్, 10 వాష్ ప్రోగ్రామ్స్, అడ్వాన్స్డ్ యాంటీ ట్యాంగెల్ టెక్నాలజీ, ఎయిర్ డ్రై ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 24 నెలల వారంటీ ఉంటుంది. మోటార్‌పై 10 ఏళ్ల వారంటీ వస్తుంది. 6 నుంచి 8 మంది ఉన్న కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ అనువుగా ఉంటుంది.