ఇకపోతే ఇది ఎల్ఈడీ టీవీ మాత్రమే. స్మార్ట్ టీవీ కాదు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ డిస్నీ వంటి యాప్స్‌ను నేరుగా ఈ టీవీలో చూడటం కుదరదు. అందుకే ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. స్మార్ట్ టీవీ కొంటే ఈ యాప్స్ అన్నింటినీ టీవీలో నేరుగా చూడొచ్చు. అయితే ఇంట్లో మాత్రం వైైఫై ఉంటే బెటర్. లేదంటే చాలా నెట్ అవసరం అవుతుంది.