రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ గ్లోబల్ హ్యాండ్సెట్ మోడల్ ట్రాకర్ క్వార్టర్ వన్ 2021 నివేదికను రిలీజ్ చేసింది. 2021 జనవరి నుంచి మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడుపోయిన స్మార్ట్ఫోన్ల జాబితాను ప్రకటించింది. లిస్ట్‌లో ఉన్న 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే.