ఆ తోకచుక్కను 7,000 ఫొటోలు ఎందుకు తీశారు... అసలు విషయం ఇదీ...

67P Comet : యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఓ తోకచుక్కపై ఇంత ఎక్కువగా పరిశోధన ఇదివరకు ఎప్పుడూ చెయ్యలేదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా తర్వాత అదే స్థాయిలో పరిశోధనలతో తమ కంటూ ప్రత్యేకత సాధించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) చందమామ, మార్స్ కంటే 67P అనే ఓ తోకచుక్కపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. తాజాగా ఎర్త్ డే సందర్భంగా ఆ తోకచుక్కకు సంబంధించి అత్యంత దగ్గర నుంచీ తీసిన ఫొటోను ఆన్‌లైన్‌లో పెట్టింది.