Best Data Plans: మీకు మొబైల్ డేటా ఎక్కువగా అవసరమా? అయితే, ఈ బెస్ట్ ప్లాన్లపై ఓ లుక్కేయండి

మీరు నిత్యం మొబైల్ డేటాను అధికంగా వినియోగిస్తారా? అయితే Jio, Airtel, Vi నుంచి నిత్యం 3 జీబీ డేటా అందించే ప్లాన్ల వివరాలు మీ కోసం..