Home » photogallery » technology » CHINAS FIRST CROSS YELLOW RIVER METRO LINE BEGINS TRIAL OPERATION TODAY NK

Pics : చైనాలో ప్రారంభమైన ఎల్లో రివర్ మెట్రో లైన్... విశేషాలు ఇవీ...

China Yellow River metro line : బుల్లెట్ రైళ్లతో దూసుకెళ్లే చైనా మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎల్లో రివర్‌ను దాటుతూ వెళ్లే మెట్రో లైన్ సర్వీస్‌ను ట్రయల్ వెర్షన్‌లో ప్రారంభించింది.