Home » photogallery » technology »

CHENNAI POLICE CAUGHT GOLD BURGLARS WITH THE HELP OF WHATSAPP GROUP KNOW HOW SS

WhatsApp Group: నగల దొంగల్ని పట్టిచ్చిన వాట్సప్ గ్రూప్... ఎలాగో తెలిస్తే షాకవ్వాల్సిందే

WhatsApp Group | వాట్సప్ గ్రూప్స్ ఈరోజుల్లో అందరూ ఉపయోగించుకుంటున్న ఫీచర్. స్నేహితులు, బంధువులు, వ్యాపారులు, ఉద్యోగులు... ఇలా అందరూ వాట్సప్ గ్రూప్స్ (WhatsApp Groups) క్రియేట్ చేసి ఒకేచోట ఛాట్ చేసుకునే ప్లాట్‌ఫామ్ రూపొందించుకుంటున్నారు. ఓ వాట్సప్ గ్రూప్ నగల దొంగల్ని పట్టిచ్చింది. ఎలాగో తెలుసుకోండి.