6. ఈ యాప్ సాయంతో మీరు కొన్న వస్తువులు అసలువో, నకిలీవో గుర్తుపట్టొచ్చు. మీరు కొన్న ప్రొడక్ట్పైన ఉండే బార్‌కోడ్‌ను ఈ యాప్‌తో స్కాన్ చేయాలి. ఒకవేళ బార్కోడ్ స్కాన్ కాకపోతే బార్కోడ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. మీ ప్రొడక్ట్ పేరు, బ్యాచ్ నెంబర్, ధర, FSSAI లైసెన్స్ నెంబర్ లాంటి వివరాలన్నీ మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)