* Realme GT 2 Pro:
Realme GT 2 Pro స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ Flipkartలో 13 శాతం తగ్గింపుతో రూ.49,999 వద్ద అందుబాటులో ఉంది. ఇటీవలే లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్లో రూ.13,000 తగ్గింపుతో కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌పై రూ.5000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా రూ.5000 డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుతుంది. ఉచితంగా 6 నెలల Gaana Plus సబ్స్క్రిప్షన్, రూ.999ల విలువైన ఆన్లైన్ బైజూస్ తరగతులు పొందవచ్చు.
* Realme 9:
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 14 శాతం తగ్గింపుతో రూ.17,999కి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కొనుగోలు చేస్తే ఫోన్‌పై రూ.13000 తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుతుంది. అదే విధంగా ఉచితంగా 6 నెలల Gaana Plus సబ్స్క్రిప్షన్, రూ.999ల విలువైన ఆన్లైన్ బైజూస్ తరగతులు పొందవచ్చు.