6. రియల్మీ నార్జో 30 ప్రో కెమెరాలో అల్ట్రా 48ఎంపీ మోడ్, సూపర్ నైట్స్కేప్ మోడ్, నైట్ ఫిల్టర్స్, క్రోమా బూస్ట్, పనోరమిక్ వ్యూ, ఎక్స్పర్ట్, టైమ్ల్యాప్స్, హెచ్డీఆర్, అల్ట్రా వైడ్, అల్ట్రా మ్యాక్రో, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Realme India)