Home » photogallery » technology »

CHANGE THESE SIMPLE SETTINGS TO IMPROVE YOUR ANDROID SMARTPHONE PERFORMANCE AND AVOID HANGING ISSUE SS

Smartphone Tips: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ స్మార్ట్‌ఫోన్ స్పీడ్ అదిరిపోతుంది

Smartphone Tips | మీ స్మార్ట్‌ఫోన్ పదేపదే స్లో అవుతోందా? కాస్త ఎక్కువ వాడగానే హ్యాంగ్ అవుతోందా? అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏదో సమస్య ఉన్నట్టే. మీ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ పనితీరును వేగంగా మార్చేయొచ్చు. మరి ఆ సెట్టింగ్స్ ఎలాగో తెలుసుకోండి.