Home » photogallery » technology »

CHANGE THESE SETTINGS TO SOLVE WRONG LAST SEEN TIME ISSUE ON WHATSAPP SS

WhatsApp: వాట్సప్‌లో లాస్ట్ సీన్ తప్పుగా చూపిస్తోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి

WhatsApp Tips | మీ వాట్సప్‌లో లాస్ట్ సీన్ టైమ్ తప్పుగా కనిపిస్తోందా? అవతలివారి లాస్ట్ సీన్ (Last Seen) కూడా మీ వాట్సప్‌లో తప్పుగా చూపిస్తోందా? అయితే ఓసారి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.