Dual WhatsApp: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్‌ మారిస్తే రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోవచ్చు

Dual WhatsApp | మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.