చంద్రయాన్ 2 ప్రయోగంపై న్యూస్18 క్రియేటివ్
చంద్రుడిపై మానవుడు నడయాడిన సందర్భాలు
చంద్రుడిపై ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల్లో ముఖ్యమైనవి
చంద్రుడిపై భవిష్యత్తులో జరగబోయే ప్రయోగాలు
చంద్రుడికి భూమికి మధ్య దూరం (అత్యంత దగ్గర అయితే 225,623 మైళ్లు), (అత్యంత దూరం అయితే 252,088 మైళ్లు)
చంద్రుడి మీద అడుగుపెడితే ఆ పాద ముద్రలు కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయాయి
భూమి కంటే చంద్రుడి మీద బరువు తక్కువగా ఉంటాం. భూమిపై 60 కేజీలు ఉంటే చంద్రుడిపై 10 కేజీలుగా చూపిస్తుంది
భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం 384400 కిలోమీటర్లు
భూమి వ్యాసంతో పోలిస్తే చంద్రుడి వ్యాసం పావు వంతు. భూమి వ్యాసం 12,742 కిలోమీటర్లు, చంద్రుడి వ్యాసం 3,476 కి.మీ
చంద్రయాన్ 1 - చంద్రయాన్ 2 మధ్య తేడాలివే
ఈ నాలుగు హాలీవుడ్ సినిమాల నిర్మాణ ఖర్చు కంటే చంద్రయాన్ 2 ప్రయోగం ఖర్చు తక్కువ
చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతున్న తొలి అంతరిక్ష నౌక చంద్రయాన్ 2
చంద్రయాన్ 2 పునాది నుంచి ప్రయోగం వరకు
చంద్రయాన్ 2లో ముఖ్యమైనవి ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్ )
చంద్రయాన్ 2కి సంబంధించిన మూడు ప్రత్యేకతలు
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 52 శాతం. ఇప్పటి వరకు 38 సార్లు సాఫ్ట్‌ల్యాండింగ్ ప్రయోగాలు జరిగాయి.
...