Home » photogallery » technology »

CANCER SURVIVORS BRIDAL PHOTOSHOOT IS REDEFINING THE PERCEPTION OF BEAUTY SEE PHOTOS SS

Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు

క్యాన్సర్... ఈ ప్రాణాంతక జబ్బు మనిషిని శారీరకంగానే కాదు... మానసికంగానూ కుంగదీస్తుంది. మనస్సులో అంతా ఏదో తెలియని ఆందోళన, ఒత్తిడి, భయం వెంటాడుతూ ఉంటాయి. వాళ్ల బాధ వర్ణణాతీతం. కానీ ఓ యువతి తనకు క్యాన్సర్ వచ్చిందన్న బాధను దిగమింగి ఇతర క్యాన్సర్ పేషెంట్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పెళ్లికూతురులా ముస్తాబై దిగిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్. ఆ ఫోటోలు చూడండి.