4. మొబైల్ నంబర్లు, ఫిక్స్డ్ లైన్లకు కేటాయించిన నంబర్ సిరీస్ల వివరాలు, వినియోగంలో ఉన్న సిరీస్ వివరాలను అందించాలని అధికారులు ఆపరేటర్లను కోరారు. ప్రతి క్యాలెండర్ ఈయర్కు సంబంధించిన నంబర్ సిరీస్ వివరాలను వచ్చే ఏడాది జనవరి 15 లోపు టెలికాం డిపార్ట్మెంట్కు సర్వీస్ ప్రొవైడర్లు సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)