Samsung 6.5 kg: సాంసంగ్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.13,790. అమెజాన్ కూపన్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 3 నుంచి 4 సభ్యులు ఉండే కుటుంబానికి ఈ వాషింగ్ మెషీన్ సరిపోతుంది. (image: Amazon India)
Onida 7 Kg: ఒనిడా 7 కేజీ 5 స్టార్ సెమీ ఆటోమెటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ధర రూ.7,799. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. యాంటీ రస్ట్ బాడీ, ఎకోలాజికల్ ఆక్వా సేవర్ టెక్నాలజీ, డీప్ క్లీన్సింగ్ టెక్నాలజీ, ఇన్-బిల్ట్ స్క్రబ్బర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Amazon India)