3. అమెజాన్లో రూ.19,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.19,250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ మీ పాత ఫోన్కు ఎక్స్ఛేంజ్లో రూ.19,250 వర్తిస్తే ఇక మీరు చెల్లించాల్సింది రూ.1,740 మాత్రమే. అంటే రూ.2,000 లోపే 5జీ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. (image: Vivo India)