Home » photogallery » technology »

BUY VIVO Y21A SMARTPHONE WITH RS 472 EMI ON FLIPKART KNOW PRICE AND SPECIFICATIONS SS

Vivo Y21A: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? నెలకు రూ.472 ఈఎంఐ చాలు

Vivo Y21A | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడానికి డబ్బులు లేవా? లేటెస్ట్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈఎంఐ ఆప్షన్‌తో స్మార్ట్‌ఫోన్స్ కొనొచ్చు. వివో ఇండియా కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన వివో వై21ఏ (Vivo Y21A) స్మార్ట్‌ఫోన్‌ను నెలకు రూ.472 ఈఎంఐతో కొనొచ్చు.