4. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటా క్లిక్, వివో పార్ట్నర్ రీటైల్ స్టోర్స్‌లో వివో వై12ఎస్ కొనొచ్చు. అమెజాన్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్డీఎఫ్సీ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. (image: Vivo India)