ఈ ఫోన్ హాయ్ ఓఎస్ 8పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 5జీ , వైఫై 6, బ్లూటూత్ 5.1 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు అందుబాటులో ధరలో కొత్త 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ ఫోన్ను పరిశీలించొచ్చు. డిస్కౌంట్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా సొంతం చేసుకుంటే మరింత తక్కువ ధరకే ఫోన్ కొనొచ్చు.