Samsung Galaxy M31s | సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్... ఇటీవల సాంసంగ్ నుంచి వచ్చిన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. అమెజాన్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌తో కొనొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లోనే సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ సేల్ మొదలైంది. ఇప్పుడు ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌తో కొనే అవకాశం లభించింది.
2/ 9
2. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,499 కాగా 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,499. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్ఎస్బీసీ కార్డుతో కొన్నవారికి డిస్కౌంట్ లభిస్తుంది.
3/ 9
3. అమెజాన్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా కొంటే 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇక హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొన్నవారికి 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
4/ 9
4. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ప్రత్యేకతలు చూస్తే 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ ఛార్జింగ్, 64 మెగాపిక్సెల్ ఇంటెల్లీ క్యామ్, సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
5/ 9
5. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ఇంటెల్లీ క్యామ్‌లో 'సింగిల్ టేక్' ఫీచర్ ఉంది. కెమెరా సెటప్‌లో తొలిసారి సోనీ సెన్సార్ వాడుతోంది సాంసంగ్.
6/ 9
6. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఉంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.