Samsung Galaxy A12: సాంసంగ్ గెలాక్సీ ఏ12 కొనేవారికి ఆఫర్... జియో నుంచి రూ.7,000 బెనిఫిట్స్

Samsung Galaxy A12 | సాంసంగ్ ఇటీవల సాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే జియో నుంచి రూ.7,000 బెనిఫిట్స్ లభిస్తాయి. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.