Home » photogallery » technology »

BUY RS 6799 WORTH REDMI 9A SMARTPHONE JUST FOR RS 1 IN FLASH SALE IN MI FAN FESTIVAL SS

Redmi 9A: రూ.6,799 విలువైన స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే... కాసేపట్లో ఫ్లాష్ సేల్

Redmi 9A Flash Sale | ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ కొనసాగుతోంది. ఈ ఫెస్టివల్‌లో ఫ్లాష్ సేల్ ద్వారా ఒక్క రూపాయికే ప్రొడక్ట్స్ అమ్ముతోంది షావోమీ ఇండియా. రూ.6,799 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లాష్ సేల్‌లో ఒక్క రూపాయికే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.