Home » photogallery » technology »

BUY RS 34999 WORTH APPLE IPHONE XR SMARTPHONE JUST FOR RS 18599 ON AMAZON KNOW OFFER DETAILS SS

iPhone XR: ఐఫోన్ రూ.20,000 లోపే... అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్

iPhone XR | యాపిల్ ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అమెజాన్‌లో ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్‌పై అద్భుతమైన ఆఫర్ ఉంది. యాపిల్ ఐఫోన్‌ను కేవలం రూ.20,000 లోపే కొనొచ్చు. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.